Thursday, January 23, 2025

ఆ పదిరోజులు కాస్త ఓపిక పట్టండి: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘జీ 20′ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు మరింత బాధ్యతలు ఉన్నాయి. సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు భారీ సంఖ్యలో అతిథులు రానున్నారు. ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. దానివల్ల మీకు అసౌకర్యం కలగొచ్చు. ఈ విషయంలో నేను మీకు ముందుగానే క్షమాపణలు తెలియజేస్తూన్నాను. ’ అని అన్నారు. ఇదిలా ఉంటే… మోడీ మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యారు. దీనిని గమనించిన ప్రధాని, తక్షణమే తన వ్యక్తిగత వైద్యులకు సూచన చేశారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News