Saturday, December 21, 2024

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బెర్లిన్:   జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జర్మనీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు బవేరియన్ బ్యాండ్  సంగీతంతో స్వాగతం లభించింది. మోడీ తన పర్యటన సందర్భంగా అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా చేపట్టనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News