Wednesday, April 2, 2025

ఈశాన్యం భగ్గుమంటుంటే కర్ణాటకలో మోడీ ఓట్ల వేట: చత్తీస్‌గఢ్ సిఎం భూపేష్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఈశాన్య రాష్ట్రం హింసతో భగ్గుమంటుండగా, అక్కడ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రధాని మోడీ కర్ణాటకలో ఎన్నికల ఓట్ల వేటలో నిమగ్నమయ్యారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వ్యాఖ్యానించారు. మణిపూర్ అల్లర్లలో సైనికులు చనిపోతుంటే ప్రధానికి ఏం అనిపించడం లేదని విమర్శించారు. కర్ణాటకలో ప్రచార ఆర్భాటంతో బీజేపీ నేతలు ఓట్ల కోసం షోలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏం మేలు చేస్తామో వెల్లడించడం లేదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News