Sunday, January 19, 2025

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi flags off Vande Bharat Express train

న్యూఢిల్లీ: వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో రెండవ రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను గాంధీనగర్ స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గాంధీనగర్ నుండి అహ్మదాబాద్ వరకు రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో రైల్వే కుటుంబానికి చెందిన వారు, మహిళా పారిశ్రామికవేత్తలు. యువకులతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు అతని సహ-ప్రయాణికులు అని పిఎమ్‌ఒ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News