Monday, December 23, 2024

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi hoists the National Flag at Red Fort

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలందరూ 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌ చేరుకున్న మోడీ జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న మోడీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్ నాయకులు, ఎంపిలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News