Wednesday, January 1, 2025

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: బిజెపి ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. గిరిరాజా కళాశాల మైదానంలో జరుగుతున్న బిజెపి సభకు కార్యకర్తలు, ప్రజలు, పసుపు రైతులు భారీగా తరలివచ్చారు. సభావేధిక నుంచి పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.8 వేల కోట్ల విలువైన పనులను మోడీ ప్రారంభించారు. సూపర్ థర్మల్ పవన్ ప్లాంటును మోడీ జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్-సిద్దిపేట రైల్వే లైన్‌ను ప్రధాని ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News