Monday, December 23, 2024

ఢిల్లీలో జాతీయ శిక్షణ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటి జాతీయ శిక్షణ సదస్సు(నేషనల్ ట్రైనింగ్ కాంక్లేవ్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆదివారం అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద దేశవ్యాప్త పౌర సేవకుల కోసం శిక్షణా మౌలికసదుపాయాలను బలోపేతం చేసే లక్షంతో ప్రభుత్వం ఈ జాతీయ శిక్షణా సదస్సును ప్రారంభించింది. పౌర సేవకుల సామర్థాన్ని బలోపేతం చేయాలనే లక్షంలో భాగంగా ఈ సదస్సు నిర్వహించారు. పాలనా ప్రక్రియ, విధాన అమలు మెరుగుపర్చడమే లక్షమని ప్రధాని లక్ష్యంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News