Friday, January 10, 2025

సెంట్రల్ విస్టా అవెన్యూ వద్ద బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

 

PM unveils Netaji Statue

న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున పునరుద్ధరించిన సెంట్రల్ విస్టా అవెన్యూను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ప్రారంభించారు. రాజ్‌పథ్‌కు ఇరువైపులా  పచ్చిక బయళ్లు  విస్తరించి ఉన్నాయి. అది ఇప్పుడు ‘కర్తవ్య మార్గం’గా పేరు మార్చబడింది.  రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు 101 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది. ఇదిలా ఉండగా ‘ఇండియా గేట్’ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News