Friday, December 20, 2024

సుప్రీం కోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదవారం ప్రారంభించారు. భారత సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని తెలిపారు. ఏడు దశాబ్దాల్లో సుప్రీంకోర్టు ఎన్నో చరిత్రాత్మక తీర్పులనిచ్చిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక న్యాయానికి సుప్రీంకోర్టు నిరంతరం కృషి చేసిందన్న ప్రధాని కోర్టుల డిజిటలైజేషన్‌ గొప్ప ముందడుగన్నారు. దేశ పౌరుల హక్కులను కాపాడడంలో సుప్రీంకోర్టుది కీలక పాత్ర పోషించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News