Sunday, December 22, 2024

భూటాన్‌లో ఆధునిక ఆస్పత్రిని ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

భూటాన్ రాజధాని థింపులో భారత్ సాయంతో నిర్మించిన అత్యంత ఆధునిక ఆస్పత్రిని భారత ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. థింఫూలో గ్యాల్ట్‌సుయెన్ జెట్‌సన్ పెమ మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి భూటాన్ భారత్ స్నేహపూర్వక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును హిమాలయ రాజ్య ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోడీతోపాటు భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే పాల్గొన్నారు. భూటాన్‌లో రెండు రోజుల పర్యటన కోసం మోడీ శుక్రవారం భూటాన్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News