Thursday, January 23, 2025

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. శనివారం నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.

అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న మోడీ.. సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు వందే భారత్ రైలు ఎక్కిన ప్రధాని, వారితో ఆత్మీయ సంభాషణ జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News