Monday, December 23, 2024

వికసిత్ యూపితోనే వికసిత్ భారత్ సాధ్యం: ప్రధాని మోదీ

- Advertisement -
- Advertisement -

యూపి అంటే ఒకప్పుడు ఘర్షణలు, కర్ఫ్యూలే ఉండేవని..కానీ, ఇప్పుడు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కారణంగా యూపి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాన మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌లో రూ.10 లక్షల కోట్ల విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిపై విదేశాల్లో కూడా చర్చ జరుగుతుందన్నారు. యూపి ఎంపిగా ఉండడం తన అదృష్టమన్నారు. యూపిలో ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయని.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వికసిత్ యూపితోనే వికసిత్ భారత్ సాధ్యమిన మోదీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News