Wednesday, January 22, 2025

భారత్‌లో 5జి సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Modi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అక్టోబర్ 1న జరిగిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022’ ఈవెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జి సేవలను ప్రారంభించారు. మోడీ ఈవెంట్‌ను ప్రారంభించి, ఎంపిక చేసిన నగరాల్లో 5జిని ప్రారంభించారు, ఇది రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా క్రమంగా కవర్ చేస్తుంది. భారతదేశంపై 5జి యొక్క సంచిత ఆర్థిక ప్రభావం(the cumulative economic impact)  2035 నాటికి 450 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News