Monday, January 20, 2025

రూ.6,109కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన..

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్క్, రైల్వే వ్యాగన్ ఓవరాహాలింగ్ ఫ్యాక్టరీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో పాల్గొని రూ.6,109కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చ్వుల్ గా ప్రధాని మోడీ ప్రారంభించారు.

ఇందులో రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగారం, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి, రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రధాని మోడీ, వరంగల్ భద్రకాలి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News