Monday, December 23, 2024

కామన్వెల్త్ హీరోలకు ప్రధాని విందు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో ముచ్చటించారు. క్రీడల్లో వారికి ఎదురైన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ బాక్సింగ్ ఆణిముత్యం నిఖత్ జరీన్‌తో పాటు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్ సాక్షి మాలిక్ తదితరులను ప్రధాని ఆశీర్వదించారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు.

PM Modi meets India’s Commonwealth Players

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News