Monday, January 13, 2025

రాష్ట్రపతి కోవింద్ తో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

PM Modi meets President Ram Nath Kovind

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో రాష్ట్రపతి భవన్‌లో భేటీ అయ్యారు. సమావేశం వివరాలు ఇప్పటికి తెలియరాలేదు. ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారని రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. జులై 24తో రాష్ట్రపతిగా కోవింద్ పదవీకాలం పూర్తవుతున్న సంగతి తెలిసిందే.

PM Modi meets President Ram Nath Kovind

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News