Tuesday, January 21, 2025

ప్రధాని మోడీతో యూకె ప్రధాని రిషి సునాక్ భేటీ

- Advertisement -
- Advertisement -

బాలి: యూకె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం జి20 సదస్సులో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. గతంలో అక్టోబర్‌లో ప్రధాని మోడీ, సునాక్ ఫోన్ ద్వారా సంభాషించుకున్నారు. కానీ ముఖాముఖి కలుసుకోవడం ఇదే ప్రథమం. రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై సమతుల్య, సమగ్ర చర్చలపై వారిద్దరు ఇదివరలో చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News