- Advertisement -
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఆదివారం జి20 సదస్సుకు ముగింపు పలికిన దశలో ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ‘స్వస్తి అస్తు విశ్వ’ అని సంస్కృత శ్లోకంలోని చరణాలు ఉటంకించారు. ఈ లోకానికి అంతా శుభం జరగాలనే భారతీయ ప్రాచీన సందేశం ఇది అని ప్రపంచ నేతలకు తెలిపారు. బ్రెజిల్‌కు జి20 సారధ్య బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ప్రకటించిన దశలో మోడీ స్పందన ఈ విధంగా సాగింది.రెండు రోజుల సదస్సుకు ముగింపు దక్కింది.
- Advertisement -