Friday, April 25, 2025

పేరు లేని 21 దీవులకు నామకరణం చేసిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అండమాన్ లోని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం అండమాన్ నికోబార్ దీవుల్లోని మరో 21 పేరు లేని దీవులకు ప్రధాని నామకరణం చేశారు. ఆ 21 దీవులకు పరమవీరచక్ర అవార్డు పొందిన వీరుల పేర్లను నామకరణ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News