Monday, December 23, 2024

మీర్జాలగూడ రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోడీ (వీడియో)

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మీర్జాలగూడ నుండి విజయ సంకల్ప రోడ్ షో ప్రారంభం అయింది. ఈ పర్యటనలో భాగంగా మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి క్రాస్ రోడ్డు వరకు ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. దాదాపు 1.2 కిలో మీటర్ల మేర ప్రధాని రోడ్ షో కొనసాగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News