Thursday, April 10, 2025

విజయాల కాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ, స్టాలిన్ , రాహుల్‌ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమిళ హీరో విజయకాంత్ మరణం పట్ల ప్రధాని మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విజయకాంత్ తమిళ సినిమా దిగ్గజం అని, కోట్లాది మంది అభిమానుల బలం సంతరించుకున్నారని, రాజకీయాల్లోనూ విశేష భూమిక పోషించారని మోడీ స్పందించారు. ఆయన సహృదయులు, రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ ఎందరికో సేవలందిస్తూ, ప్రత్యేకతను చాటుకున్న తన స్నేహితుడు అని సిఎం స్టాలిన్ ప్రకటన వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News