Wednesday, January 22, 2025

అమర వీరులకు ప్రధాని నివాళి

- Advertisement -
- Advertisement -

PM Modi pays tribute to fallen heroes

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు అమరవీరులకు నివాళులర్పించారు. ఇండియా గేట్ సమీపంలో జాతీయ యుద్ధ సస్మారకాన్ని సందర్శించిన ప్రధాని అక్కడ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు వందనం చేశారు. స్మారకం వద్ద ఉన్న సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. త్రివిధ దళాధిపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడినుంచి రాజ్‌పథ్‌కు చేరుకుని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News