Sunday, December 22, 2024

మహత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఆదివారం నివాళులర్పించారు. 74వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ధైర్యంగా కాపాడిన మహనీయులందరికీ నివాళులు అర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News