Sunday, January 19, 2025

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారంనాడు సికింద్రాబాద్ లోని మహంకాళీ  అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయంలోని ప్రధాన అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం మోదీకి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. సోమ, మంగళవారాల్లో ప్రధాని తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News