Monday, December 23, 2024

‘ది ఎలెఫెంట్ విస్పర్స్’ బృందానికి ప్రధాని మోడీ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలెఫెంట్ విస్పర్’్స’ డాక్యుమెంటరీ బృందం సభ్యుల్లో కొందర్ని ప్రధాని మోడీ కలుసుకుని ప్రశంసలతో అభినందనలు తెలిపారు. ఈ డాక్యుమెంటరీ విజయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, ఈరోజు మేథావులైన ఈ బృందం సభ్యులు కొందరిని కలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని మోడీ ఆనందాన్ని వెలిబుచ్చారు. భారత్‌కు చాలా గర్వకారణమైన ఘనకీర్తి ఈ బృందం తెచ్చిపెట్టిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News