- Advertisement -
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ప్రధాని మోడీకి గవర్నర్, సిఎం జగన్ మోహన్ రెడ్డి, బిజెపి నేతలు, డిజిపి ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో భీమవరం పర్యటనకు బయల్దేరనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు.
- Advertisement -