Sunday, December 22, 2024

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన ‘ప్రజాగళం’ సభ నిర్వహించనున్నారు. సా.5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొననున్నారు. ఏపీ పర్యటనకు వెళ్తున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News