Saturday, February 22, 2025

జగిత్యాలకు బయలుదేరిన మోడీ

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ప్రధాని నరేంద్ర మోడీ జగిత్యాలకు బయల్దేరారు. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నరేంద్ర మోడీ హెలికాప్టర్‌లో బయల్దేరారు. జగిత్యాల బిజెపి విజయసంకల్ప సభలో మోడీ పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా మోడీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మెజార్టీ పార్లమెంటు సీట్లు లక్ష్యంతో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే పలుమార్లు మోడీ హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. నాగర్ కర్నూల్ లో జరిగిన మోడీ సభకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News