Sunday, December 22, 2024

చిరుతలను విడుదల చేసిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

 

Cheetas

భోపాల్:  అంతరించిపోయిన దశాబ్దాల తర్వాత భారతదేశం శనివారం 8 చిరుతలను అడవిలోకి విడుదల చేసింది. నమీబియా నుంచి వచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News