Sunday, December 22, 2024

గుజరాత్‌లో మోడీ విక్టరీ రోడ్‌షో!

- Advertisement -
- Advertisement -

Modi Road show in Gujarat

గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌లోని బిజెపి ప్రధానకార్యాలయం ‘శ్రీ కమలం’ వరకు శుక్రవారం విజయోత్సవ రోడ్ షో నిర్వహించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘనవిజయాన్ని ఈ రోడ్ షో ప్రతిబింబించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News