Sunday, December 22, 2024

బోయగూడ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

PM Modi shocked by Bhoiguda fire incident

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో బుధవారం తెల్లవారుజాుమన జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. బోయగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తుక్కు సామాను గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారందరూ బిహార్ కు చెందిన వలస కార్మికులేని పోలీసులు వెల్లడించారు. గోదాం యజమానిని అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ సిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News