Monday, December 23, 2024

కుందుకూరు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నెల్లూరు జిల్లా కందుకూరులోని టిడిపి బహిరంగ సభలో జరిగిన ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోల్కోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News