Sunday, January 19, 2025

తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

చిలకలూరిపేట: ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని నరేంద్రం మోడీ ప్రసంగం తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. నాకు ఇక్కడ కోటప్పకొండ దగ్గర త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తోందన్నారు. ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి, మాకు ఓటు వేయాలి అని తెలుగులో మాట్లాడారు ప్రధాని. ఆంధ్రప్రదేశ్ ఓ ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రధాని తెలిపారు. వికసిత భారతం కోసం ఏన్డీఏ కు 400 సీట్లకు పైగా రావాలన్నారు. అభివృద్ధి చెందిన ఏపి కావాలంటే ఇక్కడ ఎన్డీఏ గెలివాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News