- Advertisement -
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ భవన్ నుంచి బయల్దేరారు. రాజ్ భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్తున్నారు. బేగంపేట నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్తారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలలో పాల్గొననున్నారు. 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు.
- Advertisement -