Wednesday, January 22, 2025

ఏనుగెక్కిన ప్రధాని మోదీ!

- Advertisement -
- Advertisement -

ఏడు పదుల వయసులోనూ సాహస కృత్యాలు చేయడంలో తగ్గేదేలేదంటారు ప్రధాని మోదీ. ఇటీవల స్కూబా డైవింగ్ చేసి, సముద్రగర్భానికి వెళ్లి ద్వారకానగరానికి పూజలు చేసిన ప్రధాని.. తాజాగా మరో సాహసం చేశారు. అసోంలోని కజిరంగ నేషనల్ పార్క్ ను ఆయన శనివారం సందర్శించారు. అక్కడ ఏనుగుపైకి ఎక్కి కజిరంగా అందాలను తిలకించారు. 1957 తర్వాత దేశ ప్రధాని కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించడం ఇదే తొలిసారి. రెండు  రోజుల పర్యటనకోసం ప్రధాని శుక్రవారం సాయంత్రం తేజ్ పూర్ చేరుకున్నారు.

PM Modi Take Jungle Safari Atop Elephant in Kaziranga

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News