Sunday, December 22, 2024

పొత్తు తర్వాత తొలి సభ.. ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఆదివారం సాయంత్రం చిలకలూరిపేటకు చేరుకున్నారు. ప్రధానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మఖ్యనేతలు స్వాగతం పలికారు. చిలకలూరిపేటలో బొప్పూడిలో టీడీపీ-బీజేపీ-జనసేన ‘ప్రజాగళం’ సభ అన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు తర్వాత తొలి సభ నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజాగళం సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News