Monday, January 20, 2025

చంద్రయాన్‌తో మోడీ వీడియోలింక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చంద్రయాన్ 3 ఘట్టంతో ప్రధాని మోడీ బుధవారం సాయంత్రం వీడియోలింక్ ద్వారా అనుసంధానం అవుతారు. చంద్రుడిపై భారతీయ వ్యోమనౌక అడుగిడే క్షణాల్లో తన అనుభూతిని తెలియచేస్తారు. ప్రధాని మోడీ మూడు రోజుల బ్రిక్స్ సదస్సుకు దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. ఈ సమయంలో భారతదేశ అత్యంత కీలకమైన అంతరిక్ష మజిలీ చంద్రయాన్ 3 ఘట్టాన్ని ప్రధాని తిలకించి , స్పందనను తెలియచేస్తారని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News