Wednesday, January 22, 2025

3 రాష్ట్రాల్లో 28 స్టేషన్ల పునరాభివృద్ధికి 26న ప్రధాని మోడీ శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో 28 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోడీ ఈనెల 26 న శంకుస్థాపన చేస్తారని తూర్పురైల్వే జనరల్ మేనేజర్ మిళింద్ కె డియోస్కర్ శనివారం వెల్లడించారు. మొత్తం రూ.704 కోట్లతో ఈ స్టేషన్లను పునరాభివృద్ధి చేయడమౌతుందని చెప్పారు. ఈ 28 స్టేషన్లలో పశ్చిమబెంగాల్‌లో 17, ఝార్ఖండ్‌లో 7, బీహార్‌లో 4 సేషన్లు ఉన్నాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News