Monday, December 23, 2024

రాష్ట్రాల సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

 

 

PM Modi video conference with CMs

ఢిల్లీ: రాష్ట్రాల సిఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ సమీక్షలు జరిపారు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సిఎం కెసిఆర్ దూరంగా ఉన్నారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News