Sunday, December 22, 2024

ఎల్‌కే అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ మంగళవారం 95వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రధాని వెంట కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, రాజకీయ నాయకులు అద్వానీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News