Monday, January 20, 2025

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే.. శుభాకాంక్షలు తెలిపిన మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షులుగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పదవీకాలం ఫలప్రదం కావాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఖర్గేజీ నూతన బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని ఆశిస్తున్నానని తెలిపారు.

PM Modi wishes Mallikarjuna Kharge

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News