Monday, November 18, 2024

మన్మోహన్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలి: మోడీ ట్వీట్

- Advertisement -
- Advertisement -

PM Modi wishes speedy recovery for Manmohan Singh

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. జ్వరంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ చికిత్స కోసం నిన్న(బుధవారం) ఎయిమ్స్ లో చేరారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ తన ట్వీట్టర్ లో.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మంచి ఆరోగ్యం కలగాలి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అని ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మన్మోహన్‌ సింగ్‌ ను గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్​ మాండవియా పరామర్శించారు.

PM Modi wishes speedy recovery for Manmohan Sing

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News