Wednesday, April 2, 2025

మోడీకి 75 ఏళ్లు వచ్చినా ఆయనే పిఎంగా ఉంటారు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో ప్రధాని నరేంద్ర మోడీకి 75 ఏళ్లు వస్తాయని, ఆయన స్థానంలో తర్వాతి ప్రధాని ఎవరంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా తయారయింది. దీనికి కేంద్ర మంత్రి అమిత్ షా శనివారం స్పష్టీకరణ ఇచ్చారు. ‘‘మోడీజీకి 75 ఏళ్లు వచ్చినా ఆయనను మార్చే ప్రసక్తే లేదు. దీనిని నేను స్పష్టం చేస్తున్నాను’’ అని అమిత్ షా హైదరాబాద్ లో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News