Monday, December 23, 2024

కాంగ్రెస్ నల్ల పత్రం ఒక దిష్టి చుక్క: మోడీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వంపై విడుదల చేసిన నల్ల పత్రాన్ని నల్ల చుక్క(దిష్టి చుక్క)గా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. తన ప్రభుత్వం సాధించిన విజయాలపై చెడు కన్ను పడకుండా దిష్టి చుక్కలా ఇది పనిచేస్తుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. మంచి జరిగినప్పుడల్లా చెడు చూపు పడకుండా దిష్టి చుక్క పెడుతుంటామని, ఈరోజు తమ కోసం ఈ మంచి పని చేసినందుకు మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ఆయన రాజ్యసభలో చెణుకులు విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News