- Advertisement -
న్యూఢిల్లీ: మీ బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు జమా చేస్తానంటూ గద్దెనెక్కిన ప్రధానమంత్రి వాగ్దానాన్ని మరచిపొండి. మోడీ ‘మాస్టర్ స్ట్రోక్స్’ మీ కష్టార్జితాన్ని, పొదుపును తుడిచేసింది అని రాహుల్ గాంధీ విమర్శించారు. దీన్నంతటిని ‘హ్యాష్ ట్యాగ్ జన్‌ధన్ లూట్ యోజన’ కింద పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం రేటు 6.95 శాతం, ఎఫ్‌డి ఇంటరెస్ట్ రేట్ 5 శాతంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
- Advertisement -