Thursday, January 23, 2025

జార్ఖండ్ లో బిజెపి గెలిస్తే నెలకు రూ. 2000 నిరుద్యోగ భృతి

- Advertisement -
- Advertisement -

గర్ హ్వా: జార్ఖండ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఒకవేళ జార్ఖండ్ లో బిజెపి గెలిస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు ప్రధాని మోడీ. ఇదే సందర్భంలో ఆయన  జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం), కాంగ్రెస్ కూటమిపై విమర్శలు చేశారు.  ‘‘ జెఎంఎం, కాంగ్రెస్, ఆర్ జెడి అనువంశిక రాజకీయాలను నమ్మతాయి, వారు గిరిజన నాయకుడు చంపై సోరెన్ ను అవమానించారు. జార్ఖండ్ సిఎం, ఎంఎల్ఏలు, ఎంపీలు పీకల దాకా అవినీతిలో ఉన్నారు. జార్ఖండ్ లో  స్కామ్ లు ఓ పరిశ్రమలా తయారయ్యాయి’’ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News