Wednesday, January 22, 2025

కేంబ్రిడ్జి వర్శిటీలో రామకథకు హాజరైన రిషి సునాక్

- Advertisement -
- Advertisement -

లండన్ : భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా కేంబ్రిడ్జి యూనివర్శిటీలో జరిగిన రామకథా కార్యక్రమానికి బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ హాజరయ్యారు. తాను ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని చెప్పారు. మత విశ్వాసమే తన జీవితంలో తనకు సహాయంగా ఉండి నడిపిస్తోందని అన్నారు. ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువు కాదని, నిర్ణయాలు తీసుకోవడం లోను, కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడం లోనూ ఆ నమ్మకమే తనకు శక్తిని, ధైర్యాన్ని అందించి నడిపిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News