- Advertisement -
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు.
- Advertisement -