Sunday, January 19, 2025

రేవంత్‌కు పిఎంఒ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో పాల్గొనాలని సూచన

ప్రధానికి ఆహ్వానం పలకనున్న ముఖ్యమంత్రి
4న తెలంగాణకు మోడీ

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 4,5 తేదీలలో రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేశారు. కాగా, 4,5 తేదీలలో ఆదిలాబాద్, సంగారెడ్డిలో మోడీ పర్యటించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News