Sunday, February 2, 2025

ఫ్రాన్స్ తొలి మహిళకు పోచంపల్లి చీర

- Advertisement -
- Advertisement -

పారిస్ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగింపు దశలో దేశాధ్యక్షులు మెక్రాన్‌కు విలువైన కానుకలు అందించారు. చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని తమ గుర్తుగా బహుకరించారు. ఇక తెలంగాణలోని పోచంపల్లిలో పట్టు ఇక్కత్ చీరను మేక్రాన్ భార్య బ్రిగెట్టికి భారతదేశం తరఫున కానుకగా అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News